Smriti Mandhana Recalls Being Hit By Mohammed Shami | Oneindia Telugu

2020-05-01 1

My thigh was swollen for 10 days: ShamiRecently, Mandhana was joined by Rohit Sharma and fellow teammate Jemimah Rodrigues. The trio had a blast on their live chat show where Mandhana also shared a hilarious instance when she was hit by Mohammed Shami’s in-dipper.
#smritimandhanna
#mohammedshami
#shami
#rohitsharma
#jaspritbumrah

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం స్థంబించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఇంటిపట్టునే ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన గురువారం ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.